AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA New Project: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మార్గం సుగమమం..

NASA SLS Rocket: అంతరిక్ష పరిశోధన రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా...

NASA New Project: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మార్గం సుగమమం..
Narender Vaitla
|

Updated on: Jan 12, 2021 | 5:40 AM

Share

NASA SLS Rocket: అంతరిక్ష పరిశోధన రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జనవరి 17న అత్యంత శక్తివంతమైన ఎస్‌ఎల్‌ఎస్‌ (స్పేస్‌ లాంచ్‌ సిస్టం) రాకెట్‌ను పరీక్షించనుంది. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే వాణిజ్యేతర మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమమం కానుంది. నిజానికి ఈ స్పేస్‌ లాంచ్‌ సిస్టం ప్రయోగం ఇప్పటికే జరగాల్సి ఉండగా.. ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక నాసా ఈ ప్రయోగాన్ని ఆర్టెమిస్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌కు కొనసాగింపుగా చేపట్టనుంది. ఆర్టెమిస్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌ విషయానికొస్తే.. ఈ మిషన్‌లో భాగంగా 2024లో జాబిల్లిపైకి మొదటిసారి ఒక మహిళను తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా 2030 నాటికీ మానవులను అంగారక గ్రహంపైకి తీసుకెళ్లనున్నారు. దీంట్లో భాగంగానే చివరి ఎనిమిదవ దశ పరీక్షలో భాగంగా రాకెట్‌ను ఈనెల 17న పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక మహిళను, పురుషుడిని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి అవకాశాలు పెరుగుతాయని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: What’s App Groups: గూగుల్ సెర్చ్‏లో వాట్సప్ గ్రూపులను యాక్సెస్ చేయ్యొచ్చా ? నిపుణులు ఏం అంటున్నారు..

Follow Us
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..