కమలా హారిస్ పేరు పలకలేని సెనెటర్, ఇక రచ్చే రచ్చ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ పేరును రిపబ్లికన్ సెనెటర్ఒకరు సరిగా పలకలేక నానా అవస్థా పడ్డాడు. జార్జియాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న డేవిడ్ పెర్డ్యూ అనే ఈయన..

కమలా హారిస్ పేరు పలకలేని సెనెటర్, ఇక రచ్చే రచ్చ!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 18, 2020 | 6:44 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ పేరును రిపబ్లికన్ సెనెటర్ఒకరు సరిగా పలకలేక నానా అవస్థా పడ్డాడు. జార్జియాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న డేవిడ్ పెర్డ్యూ అనే ఈయన.. కమలా హారిస్ పేరును పలకబోయి..’కహ్..మహ్..లా’ అని, ‘ కమలా..మాలా..మాలా ‘ అని రకరకాలుగా వ్యాఖ్యానించాడు. ‘అసలు ఆమె పేరు విషయం నాకేం తెలియదు.. అదేం పేరో’ ? అని కూడా వ్యంగ్యంగా పేర్కొన్నాడు, అంతే ! ఇక కమలా హారిస్ మద్దతుదారులకు అతనిపై చిర్రెత్తుకొచ్చింది. ‘మై నేమ్ ఈజ్ అని’, ‘ఐ స్టాండ్ విత్ యూ’ అని హ్యాష్ ట్యాగ్ లతో ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. కమలా హారిస్ అధికార ప్రతినిధి సబ్రినా సింగ్ ఓ అడుగు ముందుకేసి.. నువ్వు (డేవిడ్ పెర్డ్యూ) మాజీ సెనెటర్ అయితే ఇక ఫ్యూచర్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అని తప్పనిసరిగా పిలవాల్సిందే అని మొట్టికాయలు వేసింది. జార్జియా నుంచి ఈ ఎంపీగారు మళ్ళీ ఎన్నిక కాగోరుతున్నాడు.

Latest Articles
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల