ఫలితాలు బాధ్యతను పెంచాయి : కేటీఆర్

పురపోరులో అద్భుత విజయంపై పురపాలక, ఐటీ మంత్రి కె. తారక రామారావు స్పందించారు. 2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రకటించారు. పురపాలక మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఉదయమే తెలంగాణ భవన్‌కి చేరుకున్న కేటీఆర్… పోలింగ్ సరళని ఎప్పటికప్పుడు […]

ఫలితాలు బాధ్యతను పెంచాయి : కేటీఆర్
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 7:18 PM

పురపోరులో అద్భుత విజయంపై పురపాలక, ఐటీ మంత్రి కె. తారక రామారావు స్పందించారు. 2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రకటించారు. పురపాలక మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఉదయమే తెలంగాణ భవన్‌కి చేరుకున్న కేటీఆర్… పోలింగ్ సరళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

[svt-event date=”25/01/2020,5:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!