త్రివర్ణం దానిపై ముద్రించిన అశోకచక్రం గల మాస్కులు నిషేధించాలని కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ డిమాండ్ చేశారు. అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కులను చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటువంటి మాస్కులను చూసి ఎంతో బాధపడ్డట్లు తెలిపారు. ఆగస్టు 15కి ముందు జాతీయజెండాను పోలిన మాస్కులను విక్రయించడాన్ని ఆయన నిరసించారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. జాతీయ పతాకాన్ని మనమందరం గౌరవిద్దామని ఆయన పేర్కొన్నారు.
[svt-event date=”13/08/2020,10:13AM” class=”svt-cd-green” ]
Disturbed by seeing this photo on Social Media. I urge @PMOIndia to issue directions to all States & Ban use of the Masks in Tricolour with Ashok Chakra. Let us all respect our National Flag. Jai Hind. Vande Mataram. Bharat Mata Ki Jai. ?? @INCGoa @INCIndia pic.twitter.com/x0gPToGT0P
— Digambar Kamat (@digambarkamat) August 12, 2020
Read More: