IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌లో ఎవరున్నారంటే?

IPL 2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ స్టాండింగ్‌లో మార్పులు వచ్చాయి. అయితే, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెందిన హర్షల్ పటేల్ 24 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి పాయింట్స్ టేబుల్‌లో 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని సహచరుడు అర్ష్‌దీప్ ఐదవ స్థానానికి ఎగబాకడాకాడు.

IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌లో ఎవరున్నారంటే?
Jasprit Bumrah Purple Cap
Follow us

|

Updated on: May 07, 2024 | 8:16 AM

IPL 2024 Purple Cap standings after MI vs SRH: ముంబై ఇండియన్స్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. ఐపీఎల్ 2024 లో 12 గేమ్‌లలో 18 వికెట్లతో పర్పుల్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెందిన హర్షల్ పటేల్ 24 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి పాయింట్స్ టేబుల్‌లో 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని సహచరుడు అర్ష్‌దీప్ ఐదవ స్థానానికి ఎగబాకడాకాడు.

ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు.

ఇవి కూడా చదవండి

IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా ఇదే..

ఆటగాడు జట్టు తో పాటు వికెట్లు ఎకానమీ రేటు సగటు BBI
జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ 12 18 6.20 16.50 5/21
హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ 11 17 9.78 21.29 3/15
వరుణ్ చక్రవర్తి కోల్‌కత్తా నైట్ రైడర్స్ 11 16 8.75 21.87 3/16
టి నటరాజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ 9 15 9.00 21.20 4/19
అర్ష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ 11 15 10.06 26.40 4/29

పర్పుల్ క్యాప్ సీజన్ వారీగా జాబితా..

సంవత్సరం ఆటగాడు జట్టు మ్యాచ్‌లు వికెట్లు సగటు స్ట్రైక్ రేట్ ఎకానమీ రేటు బెస్ట్ బౌలింగ్ ఫిగర్
2023 మహ్మద్ షమీ GT 17 28 18.64 13.92 8.03 4/11
2022 యుజ్వేంద్ర చాహల్ RR 17 27 19.51 15.11 7.75 5/40
2021 హర్షల్ పటేల్ RCB 15 32 14.34 10.56 8.14 5/27
2020 కగిసో రబడ DC 17 30 18.26 13.30 8.34 4/24
2019 ఇమ్రాన్ తాహిర్ CSK 17 26 16.57 14.84 6.69 4/12
2018 ఆండ్రూ టై KXIP 14 24 18.66 14.00 8.00 4/16
2017 భువనేశ్వర్ కుమార్ SRH 14 26 14.19 12.00 7.05 5/19
2016 భువనేశ్వర్ కుమార్ SRH 17 23 21.30 17.20 7.42 4/29
2015 డ్వేన్ వెల్ డన్ CSK 17 26 16.38 12.00 8.14 3/22
2014 మోహిత్ శర్మ CSK 16 23 19.65 14.00 8.39 4/14
2013 డ్వేన్ వెల్ డన్ CSK 18 32 15.53 11.70 7.95 4/42
2012 మోర్నే మోర్కెల్ DD 16 25 18.12 15.10 7.19 4/20
2011 లసిత్ మలింగ ME 16 28 13.39 13.50 5.95 5/13
2010 ప్రజ్ఞాన్ ఓజా DC 16 21 20.42 16.80 7.29 3/26
2009 ఆర్పీ సింగ్ DC 16 23 18.13 15.50 6.98 4/22
2008 సోహైల్ తన్వీర్ RR 11 22 12.09 11.22 6.46 6/14

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వణుకుపుట్టించే హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వణుకుపుట్టించే హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వచ్చే ఏడాది ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న ముగ్గురు భారత ప్లేయర్స్
వచ్చే ఏడాది ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న ముగ్గురు భారత ప్లేయర్స్
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
18 ఏళ్ల గోదావరి.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
18 ఏళ్ల గోదావరి.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా