IPL 2020 KKR vs RR : కీలక మ్యాచ్‌లో కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది.  దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌,  రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 రన్స్ చేసింది. సారథి‌ ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు […]

IPL 2020 KKR vs RR : కీలక మ్యాచ్‌లో కోల్‌కతా విజయం
Follow us

|

Updated on: Nov 01, 2020 | 11:33 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది.  దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌,  రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 రన్స్ చేసింది. సారథి‌ ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 131 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టును కమిన్స్‌ (4/34) ఘోరంగా దెబ్బతీశాడు. బట్లర్‌ (35; 22 బంతుల్లో, 4×4, 1×6) టాప్ స్కోరర్. ఘోర పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే టాప్‌-4 రేసులో కోల్‌కతా నిలవాలంటే ముంబయి×హైదరాబాద్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌ పరాజయం పాలైతే కోల్‌కతా 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ హైదరాబాద్ విజయం సాధిస్తే నెట్‌రన్‌రేటు ఆధారంగా కోల్‌కతా ఇంటిముఖం పడుతుంది.

[svt-event title=”60 పరుగుల తేడాతో గెలిచిన కోల్‌కతా” date=”01/11/2020,11:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”9వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,11:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”8వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,11:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 123/7″ date=”01/11/2020,11:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,10:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,10:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు :92/6 ” date=”01/11/2020,10:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు :86/6 ” date=”01/11/2020,10:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 49/5″ date=”01/11/2020,10:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,9:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4 వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,9:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,9:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 32/2″ date=”01/11/2020,9:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”2వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”01/11/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 18/0″ date=”01/11/2020,9:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ టార్గెట్ : 192″ date=”01/11/2020,9:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కమిన్స్ ఔట్” date=”01/11/2020,9:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోర్గన్ బౌండరీ” date=”01/11/2020,9:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోర్గన్ సిక్సర్” date=”01/11/2020,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కమిన్స్ సిక్సర్” date=”01/11/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోర్గాన్ బౌండరీ” date=”01/11/2020,8:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రసెల్ ఔట్” date=”01/11/2020,8:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రసెల్ మరో సిక్సర్” date=”01/11/2020,8:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” రసెల్ సిక్సర్” date=”01/11/2020,8:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు: 121/5″ date=”01/11/2020,8:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 105/5″ date=”01/11/2020,8:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా” date=”01/11/2020,8:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా” date=”01/11/2020,8:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 82/3″ date=”01/11/2020,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా” date=”01/11/2020,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”2వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా” date=”01/11/2020,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 72/1″ date=”01/11/2020,8:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 64/1″ date=”01/11/2020,8:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 55/1″ date=”01/11/2020,8:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నిలకడగా ఆడుతోన్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్” date=”01/11/2020,8:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 28/1″ date=”01/11/2020,7:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా ప్రస్తుత స్కోరు : 13/1″ date=”01/11/2020,7:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా” date=”01/11/2020,7:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తుది జట్లు” date=”01/11/2020,7:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్” date=”01/11/2020,7:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]