“మిస్ ఇంగ్లాండ్‌”గా మన అమ్మాయే..!

ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించారు భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీ. 23 ఏళ్ల భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్‌లో విజేతగా నిలిచారు. భాషా ముఖర్జీకి రెండు మెడికల్ డిగ్రీలున్నాయి. ఐక్యూ 146, ఈమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. బోస్టన్‌లోని లింకన్‌షైర్‌లో ఆమె జూనియర్ డాక్టరుగా కెరీర్‌ను ప్రారంభించారు. భాషా ముఖర్జీ ఇండియాలో జన్మించారు. ముఖర్జీ […]

మిస్ ఇంగ్లాండ్‌గా మన అమ్మాయే..!
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 10:24 AM

ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించారు భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీ. 23 ఏళ్ల భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్‌లో విజేతగా నిలిచారు. భాషా ముఖర్జీకి రెండు మెడికల్ డిగ్రీలున్నాయి. ఐక్యూ 146, ఈమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. బోస్టన్‌లోని లింకన్‌షైర్‌లో ఆమె జూనియర్ డాక్టరుగా కెరీర్‌ను ప్రారంభించారు. భాషా ముఖర్జీ ఇండియాలో జన్మించారు. ముఖర్జీ 9 ఏళ్ల వయసు వరకు ఇండియాలోనే ఉన్న తన కుటుంబం ఆ తర్వాత యూకేకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. తన విద్యభ్యాసం అంతా యూకేలోనే పూర్తిచేశారు. అనంతరం రెండు బ్యాచిలర్ డిగ్రీల పట్టాను పొందారు. ఒకటి మెడికల్ సైన్సెస్‌లో మరొక డిగ్రీ మెడిసిన్ మరియు సర్జరీలో యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్హామ్ నుంచి పొందారు. ఇక మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో విజేతగా నిలవడంతో.. భాషా ముఖర్జీ 2019 ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించినట్లు అయింది. అంతేకాదు మారిషస్‌ ట్రిప్‌ కూడా బహుమానంగా పొందింది.

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!