పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతుగా నిలిచిన లిటిల్‌ మాస్టర్‌.. భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు అందించిన సచిన్

టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగే పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతు పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు సహాయం చేస్తున్న మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌..

పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతుగా నిలిచిన లిటిల్‌ మాస్టర్‌.. భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు అందించిన సచిన్
Follow us

|

Updated on: Jan 06, 2021 | 7:11 PM

Sachin Tendulkar : టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగే పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతు పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు సహాయం చేస్తున్న మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సహాయపడటానికి మెక్‌గ్రాత్‌ చేపట్టిన గొప్ప కార్యక్రమానికి మద్దతునిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విరాళం కోసం భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు సచిన్ అందజేశాడు‌. పింక్‌ టెస్టు ద్వారా అతడు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని.. చాలా రోజుల తర్వాత మెక్‌గ్రాత్‌ను కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. ఈ కార్యక్రమానకిి పూర్తి మద్దతుగా నిలుస్తున్న నర్సులను సచిన్ ప్రత్యేకంగా అభినందించారు.

అయితే.. టీమిండియా‌, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి సిడ్నీ క్రికెట్‌ మైదానం (NCG)లో జరిగే మూడో టెస్టును పింక్‌ టెస్టుగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇది కేవలం పింక్‌ టెస్టు మాత్రమే. ఈ మ్యాచ్‌లో గులాబీ బంతిని ఉపయోగించరు. ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌తో ఎస్‌సీజీ.. టెస్టు భాగస్వామితో నిర్వహిస్తున్నారు. ఈ టెస్టు మ్యాచ్‌ టిక్కెట్ల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రోగుల చికిత్స కోసం విరాళంగా ఇస్తారు. దీంతో పాటు టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ క్రికెటర్లు తమ బ్యాగీ గ్రీన్‌ టోపీ స్థానంలో బ్యాగీ పింక్‌ టోపీలను పెట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి :

Balakrishna Comments : నోరు అదుపులో పెట్టుకో.. మా సహనాన్ని పరీక్షించోద్దు.. కొడాలికి బాలయ్య వార్నింగ్

Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…

Janga Raghava reddy : వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్..

Chinese Apps Bans : డ్రాగన్ కంట్రీకి మరో దెబ్బ.. ఎనిమిది చైనా కంపెనీల లావాదేవిలపై అమెరికా నిషేదం..

Share Market News Today : ఈ ఏడాదిలో తొలిసారి నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్లు.. డే హై నుంచి పతనం వైపు..

ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి