ఇది మ‌న భార‌తం.. లాక్​డౌన్ వేళ‌..యాచ‌కులే దాత‌ల‌య్యారు..

మ‌న దేశం గొప్ప‌ద‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. “ఇండియా చూడ్డానికి ఎలా ఉన్నా..బ్ర‌త‌కడానికి బాగుంటుంది”..ప్ర‌ముఖ సినీ రచ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా రాసిన డైలాగ్ ఇది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తే ఈ వాఖ్యం అక్ష‌ర స‌త్యం అనిపిస్తోంది. కరోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌ధాని మోదీ దేశవ్యాప్త లాక్​డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిలుపుకు కొంత‌మంది అతిగాళ్లు త‌ప్పిస్తే..యావ‌త్ భార‌తం ఒక్క తాటిపై నిల‌బ‌డింది. ఎంద‌రో మ‌హానుభావులు దేశం ప్ర‌స్తుత ప‌రిస్థితులు కార‌ణంగా వివిధ […]

ఇది మ‌న భార‌తం.. లాక్​డౌన్ వేళ‌..యాచ‌కులే దాత‌ల‌య్యారు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 05, 2020 | 5:51 PM

మ‌న దేశం గొప్ప‌ద‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. “ఇండియా చూడ్డానికి ఎలా ఉన్నా..బ్ర‌త‌కడానికి బాగుంటుంది”..ప్ర‌ముఖ సినీ రచ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా రాసిన డైలాగ్ ఇది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తే ఈ వాఖ్యం అక్ష‌ర స‌త్యం అనిపిస్తోంది. కరోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌ధాని మోదీ దేశవ్యాప్త లాక్​డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిలుపుకు కొంత‌మంది అతిగాళ్లు త‌ప్పిస్తే..యావ‌త్ భార‌తం ఒక్క తాటిపై నిల‌బ‌డింది. ఎంద‌రో మ‌హానుభావులు దేశం ప్ర‌స్తుత ప‌రిస్థితులు కార‌ణంగా వివిధ రూపాల్లో ధానాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఓ ఇద్దరు యాచుకులు కూడా జ‌మ‌య్యారు అంటే మీరు న‌మ్ముతారా?. అవును తిండి దొరకని నిరుపేదల ఆకలి తీర్చేందుకు..ఆ బాధ తెలిసిన‌ ఓ ఇద్ద‌రు యాచ‌కులు క‌దిలివ‌చ్చారు. త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుతో బియ్యం, పప్పులు దానం చేసి మంచి మ‌న‌సు చాటుకున్నారు.

నేపాల్​కు చెందిన నేపాలి బాబా, ఆంధ్రప్రదేశ్​కు చెందిన రత్నం అనే ఇద్దరు వ్యక్తులు 25 ఏళ్ల నుంచి హిమాచల్​ప్రదేశ్​ కులులో భిక్ష‌మెత్తుకుంటూ బ్ర‌తుకు వెళ్ల‌దీస్తున్నారు. వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ కూడా. ప్రస్తుతం లాక్​డౌన్​ నేపథ్యంలో ఫుడ్ లేక ఇబ్బందిపడుతోన్న వారి కోసం తమ వద్ద ఉన్నదానిలో నుంచి కొంత దానం చేయ‌డానికి ముందుకు వచ్చారు. పేద‌ల ఆక‌లి తీర్చ‌డానికి ప‌నిచేస్తోన్న‌ అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుని.. 50 కిలోల బియ్యం, 50కిలోల గోధుమపిండి, 10కిలోల పప్పులు విరాళంగా అందించారు. ఎంత డ‌బ్బుండి ఏం ఉప‌యోగం బ్ర‌ద‌ర్..ఆక‌లితో ఉన్నోడికి ప‌ట్టెడు అన్నం పెట్టే మంచి మ‌నసు ఉండాలి గానీ.

Latest Articles
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..