AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి విషయంపై నాగబాబుతో వరుణ్ తేజ్ గొడవ!

హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రమికవేత్త కూతురితో వరుణ్ పెళ్లి జరుగుతుందని ఇటీవలే ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. దీంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో తమ ఫ్యామిలీలో గొడవలు..

పెళ్లి విషయంపై నాగబాబుతో వరుణ్ తేజ్ గొడవ!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 18, 2020 | 2:01 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్, మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి ఎప్పుడనే దానిపై ఇటీవలే నటుడు నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు వచ్చే ఏడాది మొదటిలో నిహారిక పెళ్లి ఉంటుందని, ఆ వెంటనే వరుణ్ తేజ్‌కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరిలోగానీ.. 2022 ప్రథమార్థంలో గానీ వరుణ్ పెళ్లి కూడా జరిపిస్తామంటూ నాగబాబు పేర్కొన్నారు. పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై ఉంది ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతానని.. నిహారిక, వరుణ్‌ పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చారు నాగబాబు.

అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రమికవేత్త కూతురితో వరుణ్ పెళ్లి జరుగుతుందని ఇటీవలే ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. దీంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో తమ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయట. ఈ విషయంపై నాగబాబు తాజాగా ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నిహారిక.. మేము చూసిన అబ్బాయిని చేసుకుంటానని చెప్పేసింది. అబ్బాయి ఎలా ఉండాలో తనేమీ చెప్పలేదు. అయితే వరుణ్ బాబు మాత్రం ఇప్పుడే పెళ్లి వద్దంటున్నాడు. వాడి గురించే ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా ఒప్పుకుంటాడని నమ్మకం ఉంది అని వివరించారు.

అయితే తనకు కాబోయే అమ్మయి ఎలా ఉండాలో వరుణ్ చెప్పాడట. కేవలం ఇంట్లోనే ఉండిపోయే అమ్మాయి కాకుండా.. బయటి విషయలపై స్పందిస్తూ.. ఫ్రొఫెషనల్‌గా ఉండాలి అంటున్నాడు. అలాంటి అమ్మాయినే చేసుకుంటానని ఒకప్పుడు వరుణ్ చెప్పినట్లు నాగబాబు వెల్లడించారు.

Read More: 

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

Follow Us
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!
నాణ్యమైన ఇటుకలను గుర్తించడం ఎలా? ఇలా చెక్‌ చేయకుంటే సర్వనాశనమే!
నాణ్యమైన ఇటుకలను గుర్తించడం ఎలా? ఇలా చెక్‌ చేయకుంటే సర్వనాశనమే!
ద్వారకా తిరుమల అన్నదాన సముదాయంలో హృదయాలను హత్తుకున్న సంఘటన
ద్వారకా తిరుమల అన్నదాన సముదాయంలో హృదయాలను హత్తుకున్న సంఘటన