Bharat Biotech’s Covaxin: కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ కండీషన్స్ అప్లై ..భారత్ బయోటెక్‌కు మరిన్ని ప్రశ్నలు

హైదరాబాద్‌లో రూపొందుతున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ విషయంలో  గుడ్ న్యూస్ వచ్చేసింది. అయితే కండీషన్స్ అప్లై అంటోంది సీడీఎస్‌సీవో.

Bharat Biotech’s Covaxin: కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ కండీషన్స్ అప్లై ..భారత్ బయోటెక్‌కు మరిన్ని ప్రశ్నలు
Follow us

|

Updated on: Jan 02, 2021 | 6:57 PM

హైదరాబాద్‌లో రూపొందుతున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ విషయంలో  గుడ్ న్యూస్ వచ్చేసింది. అయితే కండీషన్స్ అప్లై అంటోంది సీడీఎస్‌సీవో. హైదరాబాద్‌కు చెందిన భారత బయోటెక్ అభివృద్ది చేసిన  కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో(సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) అనుమతి లభించింది. అయితే మరిన్ని అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే దేశంలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని ప్రత్యేక నిపుణుల బృందం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సిషారసు చేసింది.

కాగా శుక్రవారం ఆస్ట్రోజనికా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇండియాలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్స్‌ను ఎస్‌ఈఓ ఇప్పటివరకు సిఫారసు చేసింది. నిపుణుల బృందం సిఫార్సులపై డిసీజీఐ వినియోగంపై నిర్ణయం తీసుకోనుంది. 

Also Read :

APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. పోస్టల్‌శాఖ ద్వారా కొరియర్‌.. ఇకపై హోమ్ డెలివరీ!

 Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..