విమానం ఆటోపైలట్ మోడ్‌లో పని చేస్తుందా..?

TV9 Telugu

19 May 2024

అత్యంత వేగవంతమైన రవాణా సాధనాల్లో విమానం ఒకటి. ఖర్చు కూడా ఎక్కువే. విమానంలోని వ్యక్తులకు పైలట్ బాధ్యత వహిస్తాడు.

ఆటోపైలట్ మోడ్ పైలట్ సౌలభ్యం కోసం రూపొందించడం జరిగింది. దీంతో పైలట్ కు ఫ్లైట్ డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు.

ఎప్పుడైతే వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఎటువంటి సమయంలో ప్రమాదం ఉండదు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు పైలట్ ఆటో మోడ్‌ను ఆన్ చేస్తాడు.

దీంతో కొంత సమయం ఫైలట్ అలసట నుండి ఉపశమనం పొందుతాడు. అప్పుడు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాడు.

ప్రశ్న ఏమిటంటే, ఆటోపైలట్ మోడ్ ఎంతకాలం ఆన్‌లో ఉంటుంది? దీనికి నిర్ణీత సమయం లేదు. ల్యాండింగ్ స్థానానికి కనెక్ట్ అవుతుంది.

చాలా సార్లు పైలట్లు గాఢ నిద్రలోకి జారుకుంటారు. ల్యాండింగ్ విమానాశ్రయం దాటేసి పోతుంటారు. అప్పుడు సమస్య వస్తుంది.

అటువంటి పరిస్థితిలో, విమానంలో ఒక హూటర్ శబ్ధం చేస్తుంది. ఈ శబ్ధం విమానంలో ఉన్న పైలట్‌ను మేల్కొలుపుతుంది.

దీంతో ఫైలట్ వెంటనే అప్రమత్తమై సమీపంలోని విమానాశ్రయంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేస్తాడు పైలట్.