ప్రభాస్‌ మాట్లాడితే వెర్రిబాగులోడులా ఉంటాడు..

| Edited By:

Apr 18, 2020 | 2:32 PM

ప్రభాస్‌ యాక్టింగ్ స్కిల్స్‌ పర్సనల్‌గా నాకు చాలా ఇష్టం. నిజానికి ప్రభాస్‌ని చూస్తే.. చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌గా ఉన్నట్టు అనిపిస్తాడు. అలాగే మాట్లాడితే వెర్రిబాగులోడిగా, ఏమీ తెలీనోడు మాట్లాడినట్టుగా..

ప్రభాస్‌ మాట్లాడితే వెర్రిబాగులోడులా ఉంటాడు..
Follow us on

తాజాగా డైరెక్టర్ రాజమౌళి టీవీ-9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు. అందులో ప్రభాస్ గురించి చాలా విషయాలు పేర్కొన్నారు. పైకి కనిపించే ప్రభాస్ వేరు.. లోపల ఉండే ప్రభాస్ వేరని తెలిపారు.

ప్రభాస్ నాకు చాలా చాలా క్లోజ్. ప్రభాస్‌ యాక్టింగ్ స్కిల్స్‌ పర్సనల్‌గా నాకు చాలా ఇష్టం. నిజానికి ప్రభాస్‌ని చూస్తే.. చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌గా ఉన్నట్టు అనిపిస్తాడు. అలాగే మాట్లాడితే వెర్రిబాగులోడిగా, ఏమీ తెలీనోడు మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ లోపల ఉండే ప్రభాస్ వేరు. ప్రభాస్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్లకే తనేంటో అర్థమవుతుంది. నిజానికి తానో ఫిలాసిఫర్‌. ప్రభాస్ ఎలాంటి మనుషులనైనా, ఏ సమస్యనైనా ఈజీగా అర్థం చేసుకుంటాడని చెప్పుకొచ్చారు రాజమౌళి.

Read More: 

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..