తారా చౌదరిపై క్రిమినల్ కేసు…

న‌టి తారా చౌద‌రి మ‌రోసారి వార్తల్లో నిలిచారు. ప్రకాశం జిల్లా పామూరు ఎస్సైపై సంచలన ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్సైను దుర్భాషలాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌ పెట్టినందుకు తారా చౌద‌రితో పాటూ.. ఆమె భర్త రాజ్‌కుమార్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారంపై పామూరు సీఐ ఏఎస్‌ రామకృష్ణారెడ్డి స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు. పామూరులో ఉంటున్న తారా చౌదరి.. స్థానిక ఎస్పై చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అకారణంగా […]

తారా చౌదరిపై క్రిమినల్ కేసు...
Follow us

|

Updated on: Apr 29, 2020 | 9:06 AM

న‌టి తారా చౌద‌రి మ‌రోసారి వార్తల్లో నిలిచారు. ప్రకాశం జిల్లా పామూరు ఎస్సైపై సంచలన ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్సైను దుర్భాషలాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌ పెట్టినందుకు తారా చౌద‌రితో పాటూ.. ఆమె భర్త రాజ్‌కుమార్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారంపై పామూరు సీఐ ఏఎస్‌ రామకృష్ణారెడ్డి స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు.

పామూరులో ఉంటున్న తారా చౌదరి.. స్థానిక ఎస్పై చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అకారణంగా తన భర్తను కొట్టి.. అక్రమంగా కేసులు పెట్టార‌ని ఆరోపించారు. తన కుమారుడు మెడిసిన్, నిత్యావసరాలు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఎస్సై కొట్టారని.. నాటుసారా తాగాడని, అక్రమ రవాణా చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భర్తకు బ్రీత్ ఎన‌లైజ్ టెస్టులు చేయాల‌న్నారు.

ఎస్సై చంద్రశేఖర్ కావాల‌నే తన భర్తను టార్గెట్ చేశారని.. 20 రోజుల క్రితం ట్రాన్స్‌ఫర్ అయ్యారని.. ఆయన పామూరులో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు తారా చౌదరి. తాను లాక్‌డౌన్ సమయంలో ప్రజల సమస్యల్ని ఎస్సైకు వివరించామని.. ఆ కోపంతోనే తన భర్తను టార్గెట్ చేశారని తారా చౌదరి ఆరోపించారు. తన భర్త ఒంటిపై గాయాలను మీడియాకు చూయించారు. అయితే ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.

Latest Articles
రూ. 109 బిలియన్లను గెలుచుకున్న క్యాన్సర్ పేషేంట్..

పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..

సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.

ఆసక్తిని పెంచుతోన్న ఐఫోన్‌ 16 సిరీస్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయి

అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.

జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం

పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!

ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..

మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.

కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..

ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..

పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!

జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని

తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!

లేడీ డాన్ మూడు ముక్కలాట.! 9మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్..