టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఈ చేరికలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అటు టీడీపీని వీడిన ఎంపీలపై.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే అండఅని, నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదని.. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని.. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయమని నారా చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు.
The reason behind @jaitdp differing with BJP was to achieve Special Status for AP which was left in the lurch post-bifurcation. It would have been easy for me to remain friendly with BJP while betraying the future of AP and its crores of people. I didn’t do that.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 20, 2019
All my life, I have strived for the good of people and will continue to do so regardless of being in power or not. TDP MPs joining BJP today is the result of my fight for AP's rights. They had their own personal agendas to address.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 20, 2019
These crises situations are not new to me, not new to the party. Earlier, many said TDP is dead. Many said TDP is a closed chapter. Many said leaders are deserting the party and that it will be gone and buried. We never gave up. We came back.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 20, 2019
We have lakhs of Karyakarthas and crores of Telugu people behind us. History will repeat itself. There is nothing to worry #TDPWillBeBack
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 20, 2019