Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈసారి ఏకంగా వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులిస్తన్నట్లు ప్రకటించింది. జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది...

Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు
Follow us

|

Updated on: Jan 04, 2021 | 9:47 PM

Sankranti Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈసారి ఏకంగా వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులిస్తన్నట్లు ప్రకటించింది. జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. అయితే ఈనెల 9వ తేదీన రెండో శనివారం రోజున పాఠశాలలకు సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. దీనికి బదులుగా ఈనెల 16న అంటే మూడో శనివారంనాడు సెలవు ఇస్తున్నట్లుగా వెల్లడించింది.

16న సెలవు ఇస్తున్నందున 9న రెండో శనివారం స్కూల్స్ నిర్వహిస్తారు. 11, 12న ఇస్తున్న సెలవులకు ఏదో ఒక నెలలో వారం రోజులు అదనంగా ఒక గంట పాఠశాల నిర్వహించాలి…. ప్రస్తుతం మధ్యాహ్న 1.30 గంటలకు పాఠశాలలు ముగుస్తున్నందున అదనంగా 2.30 గంటల వరకు వారం రోజులు పని చేయాల్సి ఉంటుంది.

మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 7, 8 తరగతులకు జ‌న‌వ‌రి 23 నుంచి ఫార్మేటివ్‌ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాటిని ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఫిబ్ర‌వ‌రి 8, 9, 10 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 9, 10 తరగతులకు జ‌న‌వ‌రి 6 నుంచి ఫార్మేటివ్‌ పరీక్షలు జరుగనున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది.

Latest Articles
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన తెలంగాణ బిడ్డ.. టీటీలో శ్రీజకు స్థానం
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
కళ్లెదుటే మట్టిపాలైన పంటలు.. గుండెలు బాదుకుంటున్న రైతులు..!
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!