బిగ్ బీ..నీది నిజంగానే పెద్ద మనసు

ముంబయి: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. నిన్న తన వద్ద 40 ఏళ్ల పాటు పనిచేసిన సహయకుడి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అమితాబ్..తాజగా తను రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు.  అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 మంది  రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి […]

బిగ్ బీ..నీది నిజంగానే పెద్ద మనసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2019 | 6:42 PM

ముంబయి: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. నిన్న తన వద్ద 40 ఏళ్ల పాటు పనిచేసిన సహయకుడి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అమితాబ్..తాజగా తను రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు.  అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 మంది  రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను’ అని పేర్కొన్నారు.

గతంలోనూ ఇలా అప్పులబారిన పడిన ఎందరో రైతులను అమితాబ్‌ ఆదుకున్నారు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతులకు దాదాపు రూ.5.5 కోట్లతో రుణమాఫీకి సాయం చేశారు.

Latest Articles
మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?

7 రోజుల్లోనే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరగాలంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ

క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గుడికట్టించుకుంది ఈ భామ

సీమస్టార్‌గా మారిపోతున్న విజయ్‌ దేవరకొండ
సీమస్టార్‌గా మారిపోతున్న విజయ్‌ దేవరకొండ
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే