Bull Fighting: పెళ్లిలో అనుకోని అతిధుల హడావుడి..! పెళ్లి బరాత్‌లో ఎద్దుల కుమ్ములాట.!

Updated on: Aug 07, 2022 | 11:33 AM

ఢిల్లీలో జరిగిన పెళ్లి బరాత్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బరాత్ వేడుకలో.. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అందరు పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ గ్రాండ్‌ పెళ్లి బరాత్‌ జరుగుతోంది.


ఢిల్లీలో జరిగిన పెళ్లి బరాత్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బరాత్ వేడుకలో.. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అందరు పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ గ్రాండ్‌ పెళ్లి బరాత్‌ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి వచ్చాయో కానీ రెండు ఎడ్లు పెళ్లి బరాత్‌లో ప్రత్యేక్షమయ్యాయి. ఒక దానికొకటి మరోకటి కుమ్ముకుంటూ.. పెళ్లి బరాత్‌లోకి ఎంటర్‌ అయ్యాయి. ఇక ఆ ఎద్దుల కుమ్ములాటలను చూసిన పెళ్లివాళ్లు.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 07, 2022 11:30 AM