ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి

సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని మొగాడిషులోని మిలటరీ బేస్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది..

ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 5:55 AM

సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని మొగాడిషులోని మిలటరీ బేస్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, వార్తా-నబడ్డా జిల్లాలో ఏప్రిల్‌ 12వ తేదీన ఆర్మీ బ్రిగేడ్ స్థావరం ఎంట్రెన్స్‌ వద్ద కూడా ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది తెలియరాలేదు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..