తెలంగాణ : మాస్కు ధరించని 67 వేల మందిపై కేసులు..

కోవిడ్-19 మ‌హ‌మ్మారి తెలుగు రాష్ట్రాల‌పై పంజా విసురుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లను ప‌దే, ప‌దే సూచిస్తున్నాయి.

తెలంగాణ : మాస్కు ధరించని 67 వేల మందిపై కేసులు..
Follow us

|

Updated on: Jul 02, 2020 | 9:07 AM

కోవిడ్-19 మ‌హ‌మ్మారి తెలుగు రాష్ట్రాల‌పై పంజా విసురుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లను ప‌దే, ప‌దే సూచిస్తున్నాయి. మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో పాటు భౌతిక దూరం కూడా చాలా ముఖ్య‌మని చెప్తున్నాయి. అయినా కొంద‌రు మాట విన‌డం లేదు. ఒక‌వైపు ప్రాణాలు పోతున్నా క‌రోనాను లైట్ తీసుకుంటున్నారు.

కరోనా తీవ్ర‌త‌ నేపథ్యంలో మాస్క్ పెట్టుకోకుండా బ‌హిరంగ ప్రాంతాల్లో సంచరించినందుకు తెలంగాణ వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు వ‌డ్డించారు. లాక్‌డౌన్ ప్రారంభ‌మైన‌ మార్చి 22 నుంచి జూన్ 30వ‌ వరకు 29 పోలీస్‌ యూనిట్ల పరిధిలో ఈ కేసులు రికార్డ‌య్యాయి. ఈ లిస్టులో ముఖ్యంగా హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉంది. మ‌హాన‌గ‌రంలో 14,931 మందిపై కేసులు నమోదయ్యాయి. తర్వాతి ప్లేసులో రామగుండం కమిషనరేట్‌(8,290), ఖమ్మం(6,372), సూర్యాపేట(4,213), వరంగల్‌(3,907) ఉన్నాయి. అతి త‌క్కువ‌గా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.

Latest Articles
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి