ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

Coronavirus in AP: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కేసులు నమోదయినట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2627కు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1807కి చేరింది. […]

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

Updated on: May 24, 2020 | 1:51 PM

Coronavirus in AP: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కేసులు నమోదయినట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2627కు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1807కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 764 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!

 

Loading...
Unable to load recommendations.
Follow Us