ధోనికి రిప్లేస్‌మెంటా? నో వే! : మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే

తన సొంత ప్రయోజనాల కన్నా దేశం కోసమే ధోనీ ఎల్లప్పుడూ ఆడాడని, అతడిని రిప్లేస్ చేయగల ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే అన్నారు. ఒక వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, సీనియర్‌గా అతడితో కంపార్ చేయగల మరొకరు కనిపించడం లేదు. ధోనీకి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో తెలుసని చెప్పిన జగ్దాలే…  అతడి నుంచి బిసీసీఐ ఏం ఆశిస్తుందో కూడా తెలియజేయాలని సూచించాడు. ధోనీ 38 ఏళ్ల వయసులో మునుపటిలా ఆడాలనుకోవడం సరికాదని, […]

ధోనికి రిప్లేస్‌మెంటా? నో వే! : మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే
Follow us

|

Updated on: Jul 20, 2019 | 11:09 AM

తన సొంత ప్రయోజనాల కన్నా దేశం కోసమే ధోనీ ఎల్లప్పుడూ ఆడాడని, అతడిని రిప్లేస్ చేయగల ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే అన్నారు. ఒక వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, సీనియర్‌గా అతడితో కంపార్ చేయగల మరొకరు కనిపించడం లేదు.

ధోనీకి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో తెలుసని చెప్పిన జగ్దాలే…  అతడి నుంచి బిసీసీఐ ఏం ఆశిస్తుందో కూడా తెలియజేయాలని సూచించాడు. ధోనీ 38 ఏళ్ల వయసులో మునుపటిలా ఆడాలనుకోవడం సరికాదని, తమ కెరీర్‌లో సరిగ్గా ఆడని క్రికెటర్లు సైతం అతడిని విమర్శిస్తున్నారని పేర్కొన్నాడు. నిజమైన ఆటగాళ్లకే ధోనీ విలువ తెలుస్తుందని మాజీ సెలెక్టర్‌ వ్యాఖ్యానించాడు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..