భారత్ పై మూడో సెంచరీ: మాథ్యూస్

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు తిరుమన్నె అతడికి చక్కని సహకారం అందించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించడం ప్రారంభించారు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరికించారు. మరోవైపు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు శ్రీలంకకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి […]

భారత్ పై మూడో సెంచరీ: మాథ్యూస్
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 7:04 PM

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు తిరుమన్నె అతడికి చక్కని సహకారం అందించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించడం ప్రారంభించారు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరికించారు.

మరోవైపు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు శ్రీలంకకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మాథ్యూస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో మాథ్యూస్‌కు ఇది తొలి సెంచరీ కాగా, ఓవరాల్‌గా మూడోది. అయితే, ఈ మూడూ భారత్‌పైనే సాధించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో 179 పరుగుల వద్ద అర్ధ సెంచరీ బాదిన తిరుమన్నె (53) అవుటైనా మాథ్యూస్ మాత్రం బాదుడు ఆపలేదు. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 7 వికెత్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు