Salute to Hyderabad traffic police: అపద్బంవులైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కేవలం 32 నిమిషాల్లో ఉపిరితిత్తుల తరలింపు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ఉపిరితిత్తులను కిమ్స్ హస్పిటల్‏కు

Salute to Hyderabad traffic police: అపద్బంవులైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కేవలం 32 నిమిషాల్లో ఉపిరితిత్తుల తరలింపు
Follow us

|

Updated on: Jan 08, 2021 | 8:20 PM

Hyderabad traffic police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ఉపిరితిత్తులను కిమ్స్ హస్పిటల్‏కు కేవలం 32 నిమిషాల్లోనే చేర్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ తన ట్విట్టర్‏లో షేర్ చేసింది.

జనవరి 8న అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో లైవ్ ఆర్గాన్స్ ఉపిరితిత్తులను హైదరాబాద్ తరలించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఆ ఉపిరితిత్తులు చేరిన సమయం సాయంత్రం 5 గంటల 11 నిమిషాలు. ఇక అక్కడి నుంచి వాటిని ఓ అంబులెన్స్‏లో ట్రాఫిక్‏ను క్లియర్ చేస్తూ బేగంపేట్‏లోని కిమ్స్ హాస్పిటల్‏కు సాయంత్రం 5 గంటల 43 నిమిషాలలోపు ఉపిరితిత్తులను చేర్చారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్‏కుగల దూరం 36.8 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ట్రాఫిక్ క్లియర్ చేస్తూ కేవలం 32 నిమిషాల్లోనే అందేలా చేశారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ పోలీసులు లైవ్ ఆర్గాన్స్‏ను ఇంత తక్కువ టైంలో హస్పిటలకు తీసుకురావడం ఇది మొదటిసారి. కాగా గతేడాది ట్రాఫిక్‏ను దాటుకొని కేవలం 20 నిమిషాల్లోనే లైవ్ ఆర్గాన్స్‏ను తరలించామని పేర్కోన్నారు.

Also Read:  వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ