Saudi King: హాలీవుడ్ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ ప్రకటించిన సౌదీ రాజు.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?

Saudi King: ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాలలో దుబాయ్ దేశం ఒకటి. అయితే ఈ దేశం ముఖ్య వనరు ఇంధనం. దీంతో పెట్రోల్, డీజిల్, ఇందన వాయువులను

Saudi King: హాలీవుడ్ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ ప్రకటించిన సౌదీ రాజు.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
Soudi
Follow us
Shiva Prajapati

| Edited By: Ganesh Mudavath

Updated on: Apr 22, 2022 | 8:01 AM

Saudi King: ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాలలో దుబాయ్ దేశం ఒకటి. అయితే ఈ దేశం ముఖ్య వనరు ఇంధనం. దీంతో పెట్రోల్, డీజిల్, ఇందన వాయువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే ఈ దేశంలో ఒక లీటర్ మంచి నీళ్ల కన్నా లీటర్ పెట్రోల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీంతో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజులు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు. దుబాయ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు మంచి ఆనంద ప్రియులు, అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు తెగ ఇష్టపడుతుంటారు. వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ చిల్‌ అవుతుంటారు. ఇదిలా ఉంటే దుబాయ్‌ దేశానికి చెందిన ఓ రాజు.. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్‌ కిమ్‌ కర్దాషియాన్‌కు దిమ్మతిరిగే ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ బ్యూటీకి ఇచ్చిన ఆఫర్‌ను విన్న ప్రపందేశాలు సైతం బిత్తిరయ్యారు. ఇంతకీ ఆ ఆఫర్‌ ఏంటో తెలుసా.?

దుబాయ్ దేశానికి చెందినటువంటి ఓ రాజు కిమ్ కర్దాషియాన్‌కు కళ్ళు చెదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట. అయితే కిమ్ కర్దాషియాన్ ఒకరోజు రాత్రి రాజుకు సంబంధించిన వేడుకలో డాన్స్ చేసి మెప్పిస్తే ఒక్కరోజుకి ఏకంగా 65 కోట్ల రూపాయలు పారితోషకం ఇచ్చాడట. దీంతో ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు ఔరా అంటున్నారు. అంతేకాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రోజుకి 65 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం రావడం చాలా అరుదని అభిప్రాయపడుతున్నారు. అయితే కిమ్ కర్దాషియన్‌కి సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 2 కోట్లపై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Also read:

Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ కొడలు సంపద ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!