AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఎత్తు 3 అడుగులే.. అయితేనేం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లింది

మరుగుజ్జులుగా ఉన్నవారు కొన్ని రోజూవారి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఎత్తు ఎలా ఉన్నా సరైన ఆలోచన ఉంటే ఏదేన సాధించవచ్చని నిరూపిస్తోంది మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పూజ ఘోడ్. చిన్నప్పుడు పూజ బస్సు కూడా ఎక్కలేకపోయేది.

ఆమె ఎత్తు 3 అడుగులే.. అయితేనేం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లింది
Pooja
Aravind B
|

Updated on: Apr 29, 2023 | 6:42 AM

Share

మరుగుజ్జులుగా ఉన్నవారు కొన్ని రోజూవారి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఎత్తు ఎలా ఉన్నా సరైన ఆలోచన ఉంటే ఏదేన సాధించవచ్చని నిరూపిస్తోంది మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పూజ ఘోడ్. చిన్నప్పుడు పూజ బస్సు కూడా ఎక్కలేకపోయేది. పూజ ఎత్తు పెరగదని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె తల్లి ఆందోళన చెందింది. ఆమె చదువు ఎలాగని భయపడిపోయింది. పూజ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తాను ఏదైనా సాధించాలనే తపనతో పట్టుదలతో ఎం.కాం పూర్తిచేసింది. ఆ తర్వాత పాపడ్ వ్యాపారం ప్రారంభించింది. మరుగుజ్జు కావడం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తన ఆత్మస్థైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని జయించింది పూజ.

అయితే ఎం.కాం పూర్తిచేశాక బ్యాంక్ పరీక్ష రాసింది. కానీ అందులో ఫెయిలే అయింది. దీంతో ఆలోచనలో పడ్డ పూజ.. తన తండ్రికి ఉన్న చిన్న అప్పడాల వ్యాపారాన్ని విస్తరించాలని భావించింది. బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఆ డబ్బుతో పెద్ద యంత్రాలు తెప్పింది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఒక్కప్పుడు తన వైకల్యం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పూజ ఇప్పుడు తానే ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న మహిళలు ఉద్యోగాలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే