Motivational: జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే

జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఎంత సంపాదన ఉన్న వారైనా, అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతీ ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితం. అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి. అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప బోధనలు ఉన్నాయి...

Motivational: జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే
Motivational Quotes
Follow us

|

Updated on: Sep 01, 2024 | 8:11 AM

జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఎంత సంపాదన ఉన్న వారైనా, అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతీ ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితం. అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి. అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప బోధనలు ఉన్నాయి. వీటిలో గౌతమ బుద్ధుడి బోధనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుద్ధుడి బోధనలు మన జీవన విధానాన్నే మార్చేస్తాయి. ప్రశాంత జీవితం కోసం బుద్ధుడు చెప్పిన కొన్ని బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* మనం మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటి వారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. అందుకే మాటలను పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

* మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో గతం గురించి ఆలోచిండం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి.

* మన ఆలోచనలో మన జీవితాన్ని నిర్ణయిస్తాయని తెలిసిందే. అందుకే నిత్యం పాజిటివ్‌ ఆలోచనలను అలవాటు చేసుకోవాలి. మనస్సు నిత్యం పాజిటివ్‌ ఆలోచనలతో నింపేందుకు ప్రయత్నం చేయాలి.

* జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.

* మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా, సంతోషంగా జీవించాలన్నా తృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఉన్నదాంట్లో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి.

* మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు. మీ చుట్టు పక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మార్పును ఆహ్వానించగలగాలి అప్పుడే ప్రశాంతంగా జీవించగలరు.

* ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సిన మరో పని క్షమించడం. క్షమించే గుణం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటారు. అంతేకాదు గొప్ప మనసు ఉన్న వారు మాత్రమే క్షమించగలరు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే
జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే
భారత్‌లో టాప్‌-10 బిలియనీర్స్‌ ఎవరో తెలుసా? హురున్ ఇండియా జాబితా
భారత్‌లో టాప్‌-10 బిలియనీర్స్‌ ఎవరో తెలుసా? హురున్ ఇండియా జాబితా
టీ20ల్లో మరో చెత్త రికార్డ్.. 17 పరుగులకే చాపచుట్టేసిన జట్టు
టీ20ల్లో మరో చెత్త రికార్డ్.. 17 పరుగులకే చాపచుట్టేసిన జట్టు
ఈ కండోమ్స్ కొనుగోలు చేశారా.? ప్రమాదంలో పడ్డట్లే..
ఈ కండోమ్స్ కొనుగోలు చేశారా.? ప్రమాదంలో పడ్డట్లే..
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..
ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై చలాన్‌ నేరుగా..
ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై చలాన్‌ నేరుగా..
ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు
ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు
పాత ఐఫోన్‌ను కొంటున్నారా? ఇవి చెక్‌ చేయండి.. లేకుంటే మోసపోతారు!
పాత ఐఫోన్‌ను కొంటున్నారా? ఇవి చెక్‌ చేయండి.. లేకుంటే మోసపోతారు!
PAK vs BAN: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్.. 615 రోజులుగా ఇదే తంతు..
PAK vs BAN: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్.. 615 రోజులుగా ఇదే తంతు..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్