రూ.397రీఛార్జ్‌తో 5 నెలల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ప్లాన్‌

31 August 2024

Subhash

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్ గురించి మీకు తెలుసా? ఇందులో రోజువారీ 2GB ఇంటర్నెట్ డేటా అలాగే అపరిమిత కాలింగ్ పొందుతారు.  వాలిడిటీ 5 నెలలు.

బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ ధర కేవలం రూ. 397. ఈ సిమ్‌ని తమ స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా ఉంచుకునే వారికి ఉత్తమంగా ఉంటుందనే చెప్పాలి. 

సెకండరీ సిమ్‌

ఎందుకంటే తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌..వాలిడిటీ 5 నెలలు. ఒకసారి రీఛార్జ్ చేసిన తర్వాత మీరు 150 రోజుల వరకు ఎలాంటి రీఛార్జ్ చేయనవసరం లేదు.

రీఛార్జ్‌ ప్లాన్‌

ఈ రూ. 397 ప్లాన్‌లో వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం.

ప్రయోజనాలు

కంపెనీ వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీరు నంబర్ క్లోజర్ టెన్షన్ నుండి విముక్తి. 

కాల్స్ 

మొదటి 30 రోజులు మీరు రోజువారీ 2 GB ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. 

అపరిమిత కాలింగ్ 

డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 40Kbps వేగం పొందుతారు. మీరు మొదటి 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందుతారు.

డేటా పరిమితి

అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ చౌక ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

సిమ్‌ను యాక్టివ్‌గా