Gold Robbery: భాగ్యనగరంలో భారీ చోరీ.. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు మాయం.. పనిమనిషే ఆ పని చేశాడా?

Gold Robbery: భాగ్యనగరంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన దుండగులు దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను..

Gold Robbery: భాగ్యనగరంలో భారీ చోరీ.. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు మాయం.. పనిమనిషే ఆ పని చేశాడా?
Bank Robbery
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:17 AM

Gold Robbery: భాగ్యనగరంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన దుండగులు దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ పొట్లూరి రాజేశ్వరరావు దంపతులు బంజారాహిల్స్‌లో నివాసముంటున్నారు. అయితే వారిద్దరూ కొద్దిరోజుల క్రితం ఓ శుభకార్యానికి వెళ్లారు. మరుసటిరోజు తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బంగారు ఆభరణాలన్నింటినీ బీరువాలో భద్రపరిచారు.

అయితే, ఇటీవల బంగారు ఆభరణాల కోసం బీరువా తెరువగా.. అందులో నగలు కనిపించలేదు. దీంతో వారు షాక్‌కు గరయ్యారు. అయితే, ఇంట్లో పని చేసే పనిమనిషి బద్రి కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాల కోసం స్వగ్రామానికి వెళ్తున్నాని చెప్పి ఊరికి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన బద్రి ఇప్పటికీ తిరిగి రాలేదు. దాంతో వారు బద్రిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అతనికి ఫోన్ చేయగా.. అది కూడా కలవలేదు. దాంతో డాక్టర్ దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆభరణాల చోరీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Parakram Diwas : ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన .. అసోంలో భూకేటాయింపు పత్రాలు పంపిణీ

తిరుపతి లో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..