AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులుపు, తీపి రుచులతో ఉల్లిపాయ మజ్జిగ పులుసు.. అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

Onion Majjiga Pulusu Recipe: ఉల్లిపాయ మజ్జిగ పులుసు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిని ఆంధ్రాలో బాగా తింటారు. వేసవిలో ఈ కూర ఎంతో చలువ చేస్తుంది. ఇది టేస్టీ వంటకం కూడా. ఇంకా దీనిలో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగను పోయాలి. ఇది త్వరగా జీర్ణమవుతుంది, వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 09, 2026 | 12:51 PM

Share
ముందుగా మజ్జిగను తయారు చేసుకోవాలి :  ఒక గిన్నెలో కొంచం పెరుగు తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా  మజ్జిగలా  బాగా కలుపుకోవాలి.

1 / 5
వీటిని బాగా వేయించుకోవాలి: ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, నాలుగు ఎండు మిర్చి, ఐదు కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి, అల్లం పేస్ట్,  చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వాటిని వేయించాలి.

2 / 5
పోపు పెట్టుకోవాలి : పోపు బాగా వేగిన తర్వాత, దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం కూడా వేసి చివర్లో మజ్జిగ కూడా పోసి, దానిలో కొద్దిగా ఉప్పును వేసి బాగా కలపాలి.

3 / 5
ఈ మజ్జిగను తీసుకుని  ఉల్లిపాయ ముక్కలున్న పాత్రలో పోసి మీడియం మంటపై పెట్టి పది నిముషాలు పాటు వాటిని బాగా  ఉడికించాలి. అయిత, ఉల్లిపాయ ముక్కలకు మజ్జిగ రసం పట్టించాలి.

4 / 5
  చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా ఇంగువ, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించి ఈ ఉల్లిపాయ మజ్జిగలో వేసుకుని తినడమే. మీకు ఇంకా తియ్యగా కావాలంటే దీనిలో చక్కెర కూడా వేసుకోవచ్చు.

5 / 5
Follow Us
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..

టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం

ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..

భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి

పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..

పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు

ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..

బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?

డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..