Health: ఏవో పిచ్చి ఆకులు అనుకుంటే మీరు నిజంగా పిచ్చోళ్లే.. తెలుసా వీటి గురించి..?

అరె.. ఈ ఆకులు మా ప్రాంతాల్లో కనిపిస్తాయ్.. పిచ్చి మొక్కలు అనుకున్నాం అని అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ తరచూ ఈ ఆకులు ఏదో విధంగా ఆహారంగా తీసుకోవడం వలన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Health: ఏవో పిచ్చి ఆకులు అనుకుంటే మీరు నిజంగా పిచ్చోళ్లే.. తెలుసా వీటి గురించి..?
Ganga Bayalu Kura
Follow us

|

Updated on: Oct 06, 2024 | 7:03 PM

ఈ ప్రకృతి మనకు ఎన్నో నేచురల్ మెడిసిన్స్ ఇచ్చింది. మనకే వాటి విలువ తెలియక నిరుపయోగమైనవి అనుకుంటున్నాం. మనకు రోడ్ల పక్కన, పొలాల గెట్ల వెంట.. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని తెలియక చాలామంది గడ్డి.. పిచ్చి మొక్కలుగా భావిస్తారు. అలా చాలా ప్రాంతాల్లో పాకుతూ పెరిగే మొక్క ఒకటి ఉంది. దాని పేరు గంగ పాయల కూర. పల్లెటూరి వాళ్లకు దీని గురించి తెల్సు. ఈ మొక్క కాడల.. ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. ఈ మొక్కలు పసుపు రంగు పూలు పూస్తాయి. దీనిని గోళి కూర, గంగ పాయ అని కూడా పిలుస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో.. పెద్ద పావిలి, బొడ్డు పాయల,  పుల్ల పాయల వంటి పేర్లతో కూడా సంభోదిస్తూ ఉంటారు. ఈ ఆకుతో పులుసు కూర చేసుకుంటారు. మరికొందరు పప్పులో వేసుకుంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…

  •  గంగపాయల ఆకులో పీచు పదార్ధం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇక , విటమిన్ A ,విటమిన్ బి , ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు, ఐరన్, పొటాషియం, కాల్షియంలతో పాటు యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఈ ఆకుకూర ద్వారా లభిస్తాయి.
  • ఆహారంలో కుదిరినప్పుడు ఈ గంగపాయల కూర చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది.
  • ఆ ఆకు కూరలో విటమిన్ ఏ ఉండటంవల్ల కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు
  • ఈ ఆకుల్లో పొటాషియం, క్యాల్షియంలు మంచి మొతాడు ఉండటం  వల్ల బాడీలోని ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
  • ఈ ఆకు కూరలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల.. వివిధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు
  •  గంగపాయల ఆకులో ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండటం వల్ల బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా  కాపాడుతుంది. ఈ ఆకు కూరలో ఉండే జింక్ ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది.
  • ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఉపయుక్తంగా ఉంటుంది..
  • ఈ ఆకుల నుంచి రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా రిలీఫ్ ఉంటుంది..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రోడ్ల పక్కన కనిపిస్తుంది అని పిచ్చి ఆకులు అనుకుంటున్నారా..? అయ్యో
రోడ్ల పక్కన కనిపిస్తుంది అని పిచ్చి ఆకులు అనుకుంటున్నారా..? అయ్యో
కంపు కొడుతున్న నగరం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కంపు కొడుతున్న నగరం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బంగారం ధరల పెరుగుదలకు కారణం అదే.. నిపుణులు చెప్పే కారణాలివే..!
బంగారం ధరల పెరుగుదలకు కారణం అదే.. నిపుణులు చెప్పే కారణాలివే..!
బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఉత్కంఠ పోరులో భారత మహిళలదే విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ఉత్కంఠ పోరులో భారత మహిళలదే విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
శకంబరి ఉత్సవాలు - శరన్నవరాత్రి ఉత్సవాలకు వ్యత్యాసమేంటి..?
శకంబరి ఉత్సవాలు - శరన్నవరాత్రి ఉత్సవాలకు వ్యత్యాసమేంటి..?
మనకెందుకు మావా ఇవన్నీ!.. ఇప్పుడు చూడు ఏమైందో..
మనకెందుకు మావా ఇవన్నీ!.. ఇప్పుడు చూడు ఏమైందో..
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగబ్బాయ్
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగబ్బాయ్
వందల ఏళ్ళ నాటి మహిమ గల అమ్మవారి స్వయంభు ఆలయం..!
వందల ఏళ్ళ నాటి మహిమ గల అమ్మవారి స్వయంభు ఆలయం..!
రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..
రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..