Greater Elections Results 2020: స్పష్టత దిశగా గ్రేటర్‌ తీర్పు..110 డివిజన్ల ఫలితాలు వెల్లడి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ తుది దశకు చేరుకుంటోంది. . గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ‌ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అత్య‌ధిక డివిజ‌న్ల‌లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ముందంజ‌లో..

Greater Elections Results 2020: స్పష్టత దిశగా గ్రేటర్‌ తీర్పు..110 డివిజన్ల ఫలితాలు వెల్లడి.
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 5:38 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ తుది దశకు చేరుకుంటోంది. . గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ‌ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అత్య‌ధిక డివిజ‌న్ల‌లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ముందంజ‌లో నిలుస్తోంది. ఇప్పటి వరకు 103 స్థానాల ఫలితాలు వెల్లడి కాగా, టీఆర్‌ఎస్‌-42, ఎంఐఎం-39, బీజేపీ-23, కాంగ్రెస్‌-2 స్థానాలు దక్కించుకున్నాయి. ఇంకా 42 డివిజన్లలో కౌంటింగ్‌ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే, అటు గులాబీ శ్రేణులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. వస్తున్న ఫలితాలను బట్టి టీఆర్‌ఎస్‌ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రగతి భవన్‌లో కార్యకర్తలు, నేతలు, గెలిచిన అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు.

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ