GHMC Election Results 2020 : మెహదీపట్నం విభాగంలో ఎగిరిన ఎంఐఎం జెండా .

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు.

|

Updated on: Dec 04, 2020 | 12:57 PM

Follow us