బ్రేకింగ్: సిలిండర్ పేలుడు.. 13మందికి తీవ్ర గాయాలు..!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శిఖర్‌లోని మోహల్లా షేక్‌పురాలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జైపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఆ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు ఆ ఇంటి వారిని హెచ్చరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us

| Edited By:

Updated on: Feb 13, 2020 | 6:37 PM