SUICIDE: హైదరాబాద్‌లో విషాదం.. గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు..

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాజ్‌గిరిలోని ప్రశాంత్‌నగర్‌లో గల..

SUICIDE: హైదరాబాద్‌లో విషాదం.. గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 11:36 AM

SUICIDE: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గాంధీ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాజ్‌గిరిలోని ప్రకాష్ నగర్‌లో గల తన రూమ్‌లో ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ తన రూమ్ లోకేషన్‌ను పోలీసులకు పెట్టింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆమె ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఝాన్సీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే లోకేషన్ ఆధారంగా పోలీసులు రూమ్‌కి వెళ్లి చూడగా ఝాన్సీ అప్పటికే చనిపోయి ఉంది. ఝాన్సీ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని గత కొన్ని రోజులు ఝాన్సీ డిప్రెషన్‌కు లోనయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు