ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబుల్లా పేలిన రియాక్టర్లు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబుల్లా పేలిన రియాక్టర్లు
Follow us

|

Updated on: Dec 12, 2020 | 4:23 PM

Fire At Bolarum Chemical Factory: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం 1 .30 కి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్ధం వచ్చింది. ఆపై మంటలు వ్యాపించాయని కార్మికులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు.  కొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. ఎనిమిది ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.  పేలుడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 40 మంది డ్యూటీ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మొత్తం 8 మందికి గాయాలవగా..ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత మూడు షిఫ్టుల్లో వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పని కొనసాగుతుంది. లంచ్ సమయం కావడంతో చాలామంది కార్మికులు బయటే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఆపేసిన అధికారులు..సహాయక చర్యలు చేపట్టారు.

Also Read :

యాభై ఎకరాల పొలాన్ని పేకాటలో తగలెట్టాడు, చివరికి వ్యసనాన్ని వీడలేక దొంగగా మారి..

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి