AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barabar Premistha: ఒకే ఒక్క యాడ్‌తో నేషనల్ వైడ్ క్రేజ్.. ‘బరాబర్ ప్రేమిస్తా’ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే

ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' . ఈ శుక్రవారం (ఫిబ్రవరి 06) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

Barabar Premistha: ఒకే ఒక్క యాడ్‌తో నేషనల్ వైడ్ క్రేజ్.. 'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Barabar Premistha Movie
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 4:41 PM

Share

సోషల్ మీడియాలో ‘యాటిట్యూడ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. చంద్రహాస్ పాడిన పాటతో రిలీజ్ కు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. నెగెటివ్ బజ్ తో శుక్రవారం (ఫిబ్రవరి 08) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. చాలా మంది ఈ సినిమాను చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. హీరో, హీరోయిన్లు చాలా బాగున్నారని, క్లైమాక్స్ అద్బుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సంపత్ రుద్ర తెరకెక్కించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాలో మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. అలాగే అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ మేఘన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో ఆమె లుక్స్, యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మరి అసలీ ఎవరీ మేఘనా ముఖర్జీ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని నెటిజన్లు సెర్చ్ చేయగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

మేఘనా ముఖర్జీది పశ్చిమ బెంగాల్. కోల్‌కతాలో జన్మించిన ఈ బ్యూటీ.. ముంబైలో పెరిగింది. చదువుకునే సమయంలోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. టైటాన్, పాంటలూన్స్ వంటి ఫేమస్ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. అయితే రెండేళ్ల క్రితం ఒక యాడ్ లో టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి నటించిందీ అందాల తార. ప్రముఖ బిస్కెట్ & బేకరీ బ్రాండ్‌లలో ఒకటైన బిస్క్ ఫామ్ కోసం చేసిన ఈ యాడ్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా గంగూలీ, మేఘనా కలిసి చేసిన ఫొటోషూట్ ఫిక్స్ నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

బరాబర్ ప్రేమిస్తా సినిమాలో మేఘనా ముఖర్జీ..

View this post on Instagram

A post shared by Chandra Hass (@chandrahass8)

అయితే మేఘనాకు బరాబర్ ప్రేమిస్తానే మొదటి సినిమా అని తెలుస్తోంది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. బరాబర్ స్టార్‌ నటిగా మారుతుందో చూడాలి.    ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మేఘనా ముఖర్జీ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి