AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Epic Movie : ఎపిక్ బ్యూటిఫుల్‌గా ఉంది.. ఆనంద్ దేవకొండ సినిమాపై విజయ్ దేవరకొండ, రష్మిక

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌తో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆదిత్య హాసన్. ఈయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉండాలి..? అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఎపిక్ సినిమా వచ్చింది. పైగా బేబీ జంట నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి..

Epic Movie : ఎపిక్ బ్యూటిఫుల్‌గా ఉంది.. ఆనంద్ దేవకొండ సినిమాపై విజయ్ దేవరకొండ, రష్మిక
Epic Movie
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2026 | 1:10 PM

Share

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ, రశ్మిక. ఈ చిత్రాన్ని కలిసి హైదరాబాద్ లో వీక్షించారు విజయ్, రశ్మిక. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేశారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఎపిక్ ఒక బ్యూటిపుల్ ఫిలిం. యువత కలల్ని, బాధ్యతల్ని, భయాలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు. తండ్రీ కొడుకు మధ్య వచ్చే ఫోన్ కాల్ సీన్ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక రియలిస్టిక్ సినిమా చేసిన “ఎపిక్” టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

రశ్మిక మందన్న స్పందిస్తూ ఎపిక్ సినిమాలో మనం కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక మెన్, వుమెన్ మధ్య ఉండే నిజమైన దృక్కోణాలను చూపించారు. తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపే తల్లిదండ్రుల్లో ఉండే ఎమోషన్ ను హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు. కుటుంబం కోసం, ప్రేమ కోసం చేసే త్యాగం ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి తో పాటు టీమ్ అందరికీ కంగ్రాట్స్ అన్నారు.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆదిత్య హాసన్ ఎపిక్ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఎపిక్ సినిమా. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోందీ మూవీ.

ఇవి కూడా చదవండి

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!