AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: ‘బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ’.. ‘ఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి మరో మాస్టర్‌పీస్ రెడీ చేశారు. జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు రెడీ అయిపోయారు.

F3 Movie: 'బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ'.. 'ఎఫ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్
F3 Release Date
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2021 | 1:16 PM

Share

అనిల్ రావిపూడి మరో మాస్టర్‌పీస్ రెడీ చేశారు. జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు రెడీ అయిపోయారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా అనిల్ తెరకెక్కించిన ‘ఎఫ్ 3’  ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీలో సునీల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఆదివారం మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ‘బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ’ అనే క్యాప్షన్​తో పోస్టర్​ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది.  వెంకటేశ్, వరుణ్​తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’  సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. నిర్మాత దిల్ రాజుకు కనకవర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ‘ఎఫ్ 3’ మూవీకి అంకురార్పణ జరిగింది.  రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ‘ఎఫ్ 2’ భారీ విజయం సాధించడంతో.. ‘ఎఫ్ 3’పై కూడా భారీ అంచనాలున్నాయి.

అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బాస్టర్ అందుకున్న తర్వాత ఈ మూవీపై ఫోకస్ పెట్టారు. ‘ఎఫ్ 2’  మించి ఉండేలా ఆయన కామెడీ ట్రాక్‌లు రాసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సినిమా అంతా మనీ చుట్టూ తిరుగుతుందట.  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

Telangana: అప్పు తీర్చేందుకు.. రూ.2 వేలు సమకూరలేదని వ్యక్తి సూసైడ్

Follow Us
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
భారత్ ఓటమికి కారణాలివేనా?
భారత్ ఓటమికి కారణాలివేనా?
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ