చిన్న వయసులోనే స్టెప్పులేసిన ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి.. ఎవరు తెలుసా

చిన్న వయసులోనే స్టెప్పులేసిన ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి.. ఎవరు తెలుసా

అందాల హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కోపట్టడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్ ఫోటోల కోసం గూగుల్‌‌‌‌ను గాలించేస్తుంటారు కుర్రకారు.

Rajeev Rayala

|

Aug 16, 2021 | 10:12 PM

అందాల హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కోపట్టడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్ ఫోటోల కోసం గూగుల్‌‌‌‌ను గాలించేస్తుంటారు కుర్రకారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి అలరించింది ఈ బ్యూటీ. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ అంటే ముందు ఈ అమ్మడిని ఎంపిక చేసేవారు. ఇక ఈ ఫొటోలో భరతనాట్యం ఫోజ్ ఇచ్చిన ఈ పాపాయి తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటీలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. తెలుగులో త్రిష నటించిన మొదటి సినిమా వర్షం. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో దాదాపు స్టార్స్ అందరితో కలిసి నటించింది త్రిష,. అలాగే తమిళ్‌‌‌‌లోనూ పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. రీసెంట్‌‌‌‌గా త్రిష నటించిన 96 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక త్రిష తెలుగులో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇటీవలే మెగాస్టార్ ఆచార్య సినిమాలో హీరోయిన్‌‌‌‌గా ఛాన్స్ వచ్చినప్పటికీ.. ఎందుకనో ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. అలాగే బాలయ్య సినిమా ఆఫర్‌‌‌ను కూడా ఆమె సున్నితంగా తిరస్కరించారని టాక్  .Trisha 1
మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh : సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన బండ్ల గణేష్.. అభిమానులకు భారీ నిరాశ

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్

అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu