Celebrity Social Look: పట్టు చీరలో మెహ్రీన్ తళుకులు.. టెన్నిస్ ఆటలో పూజా.. అందాల తారల సోషల్ మీడియా పోస్టులు..

|

Oct 21, 2023 | 10:46 AM

ఇప్పుడు మన టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం. పట్టుచీరలో మరింత అందంగా మెరిసిపోయింది మెహ్రీన్. ఎల్లో కలర్ డ్రెస్ లో రాధిక అందాల మాయ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు టెన్నిస్ కోర్టులో ప్రత్యేక్షమయ్యింది. హాలీవుడ్ హీరోయిన్లకు సైతం గట్టిపోటీనిచ్చేలా తమన్నా గ్లామర్ ఫోజులు. నీలిరంగు చీరలోన సందమామ నీవే జానా అనట్టుగా కనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ.

Celebrity Social Look: పట్టు చీరలో మెహ్రీన్ తళుకులు.. టెన్నిస్ ఆటలో పూజా.. అందాల తారల సోషల్ మీడియా పోస్టులు..
Celebrity Social Look
Follow us on

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తుంటారు. ఇప్పుడు మన టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం. పట్టుచీరలో మరింత అందంగా మెరిసిపోయింది మెహ్రీన్. ఎల్లో కలర్ డ్రెస్ లో రాధిక అందాల మాయ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు టెన్నిస్ కోర్టులో ప్రత్యేక్షమయ్యింది. హాలీవుడ్ హీరోయిన్లకు సైతం గట్టిపోటీనిచ్చేలా తమన్నా గ్లామర్ ఫోజులు. నీలిరంగు చీరలోన సందమామ నీవే జానా అనట్టుగా కనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ. జాన్వీ కపూర్, నిహారిక, అంజలి పంచుకున్న విశేషాల పై ఓ లుక్కెయ్యండి.

పట్టుచీరలో మెహ్రీన్ తళుకులు..

ఇవి కూడా చదవండి

నేహాశెట్టి మాయ..

తమన్నా ఫోజులు..

అల్లు స్నేహారెడ్డి లేటేస్ట్ ఫోటోస్..

ఆదా శర్మ ట్రెడిషనల్ లుక్స్..

దక్షా నగార్కర్ ఫోజులు..

అంజలి లేటేస్ట్ ఫోటోస్..

రుహానీ శర్మ లేటేస్ట్ ఫోటోస్..

జాన్వీ కపూర్ సోగసులు..

పూజా హెగ్డే టెన్నిస్..

నిహారిక లేటేస్ట్ ఫోటోస్..

నీలిరంగు చీరలో విష్ణుప్రియ..

రకుల్ ప్రీత్ సింగ్ లేటేస్ట్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.