Celebrity Social Look: సితార దీపావళి సెలబ్రెషన్స్.. అను అందం.. నిహారిక చిరునవ్వులు..

| Edited By: TV9 Telugu

Nov 09, 2023 | 4:14 PM

మృణాల్ మేకప్ మెరుపులు.. కొత్త లుక్కులో షాకిచ్చిన నభా నటేశ్. ఇక మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని దీపావళి సెలబ్రెషన్స్ షూరు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. మొన్నటి వరకు అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన నిహారిక తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక మిల్కీబ్యూటీ తమన్నా క్రేజీ వీడియో గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: సితార దీపావళి సెలబ్రెషన్స్.. అను అందం.. నిహారిక చిరునవ్వులు..
Celebrity Social Look
Follow us on

ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన సమంత.. ప్రస్తుతం భూటాన్ లో చికిత్స తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మెడిటేషన్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ప్రస్తుతం జపాన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న అను ఇమ్మాన్యూయేల్ తాజాగా తెల్ల చీరలో మరింత అందంగా కనిపిస్తోంది. మృణాల్ మేకప్ మెరుపులు.. కొత్త లుక్కులో షాకిచ్చిన నభా నటేశ్. ఇక మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని దీపావళి సెలబ్రెషన్స్ షూరు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. మొన్నటి వరకు అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన నిహారిక తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక మిల్కీబ్యూటీ తమన్నా క్రేజీ వీడియో గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

సమంత మెడిటేషన్..

ఇవి కూడా చదవండి

నిహారిక చిరునవ్వులు..

సితార దీపావళి సెలబ్రెషన్స్..

చీరలో అను అందం..

లుక్కు మార్చిన నభా నటేశ్..

రెడ్ గౌనులో సిమ్రాన్ చౌదరీ..

బ్లాక్ మెరుపులో హెబ్బా..

తమన్నా క్రేజీ వీడియో..

ప్రియమణి కిల్లింగ్ లుక్స్..

మృణాల్ మేకప్ తళుకులు..

కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.