Jr.NTR : ఇది తారక్ క్రేజ్ అంటే..! ఎన్టీఆర్ కోసం క్యూ కట్టిన క్రేజీ దర్శకులు.. ఫ్యాన్స్‌కు పూనకాలే

తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇరగదీశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Jr.NTR : ఇది తారక్ క్రేజ్ అంటే..! ఎన్టీఆర్ కోసం క్యూ కట్టిన క్రేజీ దర్శకులు.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Ntr Devara
Follow us

|

Updated on: Jul 18, 2024 | 12:00 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్లతోనే నటించే నటుడు తారక్ అంటూ ఇప్పటికే చాలా మంది కొనియాడారు. తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇరగదీశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాలు చూస్తూనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్ లోనే ఉండగానే మరికొంతమంది దర్శకులకు ఓకే చేశాడు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

దేవర షూటింగ్ మొదల పెట్టగానే ప్రశాంత్ నీల్ తో సినిమాను లైనప్ చేశాడు తారక్. ఆ మధ్య ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పాటు దేవర పార్ట్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే శౌర్యువ్ తారక్ కి గ్రీన్ సింగల్ ఇచ్చాడని తెలుస్తోంది. శౌర్యువ్ ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మతోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ, తరుణ్ భాస్కర్, శౌర్యువ్, సుధీర్ వర్మ  ఇలా క్రేజీ దర్శకులతో తారక్ సినిమాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్టీఆర్ కోసం క్యూ కట్టిన క్రేజీ దర్శకులు..
ఎన్టీఆర్ కోసం క్యూ కట్టిన క్రేజీ దర్శకులు..
రీల్స్ చేస్తూ 300 అడుగుల జలపాతంలో పడిపోయిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్
రీల్స్ చేస్తూ 300 అడుగుల జలపాతంలో పడిపోయిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్
'విడాకులు అంత ఈజీ కాదు'.. ఐశ్వర్యతో విడిపోవడంపై అభిషేక్ బచ్చన్
'విడాకులు అంత ఈజీ కాదు'.. ఐశ్వర్యతో విడిపోవడంపై అభిషేక్ బచ్చన్
అక్క భర్తను లవ్ చేసిన యువతి.. తప్పు అని నచ్చచెప్పినా..
అక్క భర్తను లవ్ చేసిన యువతి.. తప్పు అని నచ్చచెప్పినా..
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌‌లో నిలిచిన ఆయన ఇప్పుడేం చేస్తున్నారు..?
దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌‌లో నిలిచిన ఆయన ఇప్పుడేం చేస్తున్నారు..?
ఈ పండ్లు డయాబెటిక్ పేషెంట్లకు విషంతో సమానం పొరపాటున కూడా తినొద్దు
ఈ పండ్లు డయాబెటిక్ పేషెంట్లకు విషంతో సమానం పొరపాటున కూడా తినొద్దు
రొమాన్స్ శృతిమించింది.. ఆ సీన్స్ మార్చండి..
రొమాన్స్ శృతిమించింది.. ఆ సీన్స్ మార్చండి..
'మేం డీఎస్సీ పరీక్షలు రాయం..' 31,105 మంది డీఎస్సీకి దూరం
'మేం డీఎస్సీ పరీక్షలు రాయం..' 31,105 మంది డీఎస్సీకి దూరం
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా