గుడ్ న్యూస్.. ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ.!

Anil Kumar

17 July 2024

ప్రభాస్ కల్కి 2898 AD మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. వెయ్యి కోట్లను దాటి మరీ కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది.

ఇంత వరకు ఓకే.. దాంతో పాటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందన్న ఆరా.. ఫిల్మ్ లవర్స్  నుంచి ఎక్కువవుతోంది.

ఇక వారి కోసమే అన్నట్టుగా కల్కి 2898 AD సినిమాకి సంబంధించిన ఓటీటీ న్యూస్ ఇప్పుడు తాజాగా బయటికి వచ్చింది.

ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. సినిమా రిలీజైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురానునన్నట్లు తెలుస్తోంది.

అంటే దాదాపు సెప్టెంబరు రెండో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది ఉందని తెలుపుతున్నారు.

అయితే ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ని అందరూ ప్రశంసిస్తున్నారు. దీపికా, అమితాబ్, కమల్ పాత్రలకు మార్కులు వేస్తున్నారు.

కేవలం పదిహేను రోజుల్లోనే కల్కి సినిమా 1000 కోట్లు వసూల్ చేసి నాయా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ అదరకొట్టాడు.