AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కాశీలో టాలీవుడ్ హీరోయిన్.. శివుని భక్తిలో లీనమైపోయిన అందాల తార.. వీడియో వైరల్

ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ అందాల తారకు కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. అందుకే తరచూ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంటుంది. ఆ మధ్యన అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాశీలో కొలువైన విశ్వేశ్వరుడిని దర్శించుకుంది.

Tollywood: కాశీలో టాలీవుడ్ హీరోయిన్.. శివుని భక్తిలో లీనమైపోయిన అందాల తార.. వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 04, 2025 | 8:21 AM

Share

చాలా మంది హీరోయిన్లలాగే ఈ అమ్మాయి కూడా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. ఎన్నో సూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ యూట్యూబ్ ఛానెల్ కు సబ్ స్క్రైబర్లు బాగానే ఉన్నారు. దీంతో ఈ అమ్మడికి నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఈ పాపులారిటీతోనే సినిమాఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్బతంగా నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఆకట్టుకుంది. మరో సినిమాలోనూ మెరిసిన ఈముద్దుగుమ్మ ఢీ వంటి పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంటుంది. సినిమాలు, టీవీ షోలతో పాటు తన రిలేషన్ షిప్ తోనూ వార్తల్లో నిలిచిందీ ఈ సొగసరి. కెరీర్ ప్రారంభంలో తన బాయ్ ఫ్రెండ్ తో నే కలిసి వీడియోలు చేసిందీ ముద్దుగుమ్మ. ఆ మధ్యన తన ప్రియుడితో కలిసి ఓ సినిమాలోనూ నటించింది. ఈ బ్యూటీకి కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ఆ మధ్యన అరుణాచలేశ్వరుడిని దర్శించకుని ప్రత్యేక పూజలు చేసింది. ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇప్పుడు సడెన్ గా కాశీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా భక్తి భావనలో లీనమైపోయిన ఆమె కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ శారీ, మెడలో మాలతో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్.

ఇవి కూడా చదవండి

2023లో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనియా. ఆ తర్వాత నితిన్, శ్రీలీల ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లో ఓ లేడీ కానిస్టేబుల్ గా నవ్వులు పంచింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దూతో కలిసి శశి మథనం అనే ఓటీటీ సినిమాతోనూ ఆడియెన్స్ ను మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె ట్రెడిషినల్ వైట్ శారీ, మెడలో మాలతో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కాశీలో ఉంది.

కాశీలో సోనియా సింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..