AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Falaknuma Das : ఫలక్‌నుమా దాస్‌ సినిమాను మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

హీరోగా తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్. 2019లో ఆయన నటించిన ఫలక్‌నుమా దాస్‌ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ క్రైమ్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రానికి అప్పట్లో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఓ యంగ్ హీరో నటించాల్సి ఉందట. కానీ అనివార్య కారణాలతో కుదర్లేదట.

Falaknuma Das : ఫలక్‌నుమా దాస్‌ సినిమాను మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Vishwak Sen Falaknuma Das M
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2026 | 5:23 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా పరిచయమైన సినిమా ఫలక్‌నుమా దాస్‌. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. యాక్షన్ క్రైమ్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 2019లో విడుదలై ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ముందుగా నటుడు తిరువీర్ ను ఎంపిక చేసుకున్నారట విశ్వక్. కానీ అనివార్య కారణాల వల్ల కుదర్లేదట. ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భగవంతుడు సినిమా టీజర్ లాంచ్ వేడుకలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వక్ సేన్.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

2019 మేలో విడుదలైన ఫలక్‌నుమా దాస్‌ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీతోనే నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో తిరువీర్ ప్రతినాయకుడిగా చేయాల్సి ఉందట. అయితే పలు కారణాలతో తిరువీర్ నటించడం కుదరలేదని వెల్లడించారు విశ్వక్ సేన్. బొమ్మల రామారం , మల్లేశం వంటి చిత్రాల్లో నటించిన తిరువీర్.. పలాస మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మసూద మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. మసూద మూవీ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నాడు తిరువీర్. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. జీజీ విహారి దర్శకత్వంలో తిరువీర్ నటించిన కొత్త సినిమా భగవంతుడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విశ్వక్ ముఖ్య అతిథిగా ఈ మూవీ వేడుకకు హాజరయ్యాడు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Follow Us
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...
మాజీ ఉప రాష్ట్రపతి మెచ్చిన ఇడ్లీ.. ఎందుకంత స్పెషల్..!
మాజీ ఉప రాష్ట్రపతి మెచ్చిన ఇడ్లీ.. ఎందుకంత స్పెషల్..!
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాపై ముదురుతున్న వివాదం
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాపై ముదురుతున్న వివాదం
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!