August Movies: ఆగస్టులో విడుదలయ్యే మూవీస్ ఇవే.. ఆ రెండు సినిమాలు చాలా స్పెషల్..
ప్రస్తుతం థియేటర్లలో కింగ్డమ్ సినిమా దూసుకుపోతుంది. జూలై 31న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజే రూ.39 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ఆగస్టు నెల వచ్చేసింది. ఈ నెలలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ మూవీ దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఇక ఇప్పుడు ఆగస్ట్ నెల వచ్చేసింది. కొత్త కొత్త సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంతకీ ఏఏ సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?