Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29న) గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పు అకాల మరణంతో

Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..
Puneeth Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2021 | 3:27 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29న) గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పు అకాల మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబసభ్యులను వరుసగా తెలుగు, తమిళ్ హీరోలు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ పునీత్ సమాధిని సందర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. తాజాగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో సూర్య పునీత్ సమాధిని సందర్శించారు.. జైభీమ్ సినిమా విడుదల సందర్భంగా బిజీగా ఉన్న సూర్య పునీత్ అంత్యక్రియలకు హజరుకాలేకపోయారు.

శుక్రవారం ఆయన బెంగుళూరు వెళ్లి పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక శివరాజ్ కుమార్‏తో కలిసి.. పునీత్ సమాధి వద్దకు వెళ్లారు. ఆయమ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. పునీత్ సమాధిని చూడగానే.. హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. సమాధి వద్దే నిల్చోని కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్‏తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని హీరో సూర్య కన్నీటి పర్యంతం అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు… పునీత్ అకాలమరణించారనే వార్తను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.. సోషల్ మీడియాలో పునీత్ రాజ్ కుమార్ రేర్ ఫోటోస్.. వీడియోస్ మాత్రమే కాకుండా.. వివిధ రకాలుగా ఆయన నివాళులర్పిస్తున్నారు.

ట్వీట్..

Also Read: RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..

Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Ram Charan : పునీత్ లేరంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్..

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్.. ఎగ్జైట్‌‌మెంట్ కాస్త ఆపుకో అంటూ ఆమె పై కౌంటర్ వేసిన సిరి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌