Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు ఉన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.. తలైవా సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా

RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..
Rajini Kantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2021 | 3:11 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్‏కు ఉన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.. తలైవా సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రజినీకి తమిళంలోనే కాదు.. తెలుగులో యమ క్రేజ్ ఉంటుంది. ఇక రజినీ సినిమా వస్తుందంటే.. పెద్ద పండగే అభిమానులు. ఇప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా.. ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్నారు రజినీ. తాజాగా రజినీ నటించిన లెటేస్ట్ చిత్రం అన్నాత్తే.. ఈ సినిమానప తెలుగులో పెద్దన్నగా విడుదల చేశారు మేకర్స్. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్‏గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Rajini

Rajini

ఇదిలా ఉంటే.. తమిళనాడులో రజినీ సినిమా వస్తుందంటే పెద్ద పండగే.. తలైవా అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. యూత్ మాత్రమే కాకుండా.. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రజినీ సినిమా అంటే రెట్టింపు సందడి చేస్తుంటారు. ఇక ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమాతో దీపావళిని మరింత గ్రాండ్‏గా చేశారు.. ఈ క్రమంలోనే చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రజినీ నటించిన అన్నాత్తే రిలీజ్ సందర్భంగా నవంబర్ 5న అంటే ఈరోజు తమ ఉద్యోగాలు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఇంకేముంది ఆ కంపెనీ ఉద్యోగులు తెగ సంతోషపడిపోతున్నారట. నిజాంగానే రజినీ మేనియా ఎంతలా ఉంటుందో అర్థమవుతుంది.

Also Read: Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Ram Charan : పునీత్ లేరంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌