Folk Song: దుమ్ము దుమారం..! ఏం పాట మావ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్

సినిమా పాటలే కాదు ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. అకేషన్ ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా సాంగ్స్ కు విపరీతంగా వైబ్ అవుతున్నారు జనాలు. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎన్నో రకాల ఫోక్ సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ సినిమా సాంగ్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి

Folk Song: దుమ్ము దుమారం..! ఏం పాట మావ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్
Song

Updated on: May 21, 2026 | 10:26 AM

ఫోక్ సాంగ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి ఫోక్ సాంగ్స్. సినిమా సాంగ్స్ తో పోల్చుకుంటే ఫోక్ సాంగ్స్ కు కూడా విపరీతమైన పాపులారిటీ వస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీని ఉపేయడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం  చేసుకుంటున్నాయి. ఫోక్ సాంగ్స్ లో రకరకాల జోనర్స్ కూడా ఉన్నాయి. ప్రేమగీతాలు, విరహగీతాలు, ఎమోషనల్ సాంగ్స్ యూట్యూబ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. డీజే సాంగ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ కూడా అలాంటిదే..

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

రాను బొంబాయికు రాను సాంగ్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాము రాథోడ్. ఈ సాంగ్ లోనూ రాము రాథోడ్ అదరగొట్టాడు. ఈ సాంగ్ ఇటీవలే విడుదలైంది.. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ కొద్దీ  వ్యూస్ సొంతం చేసుకుంది. ఇది ఓ డీజే సాంగ్ ఈ సాంగ్ లో డాన్స్ అదిరిపోయింది. ఆ సాంగ్ ఎదో కాదు డీజే పిల్ల సాంగ్. రెండు వారల క్రితమే ఈ సాంగ్ విడులైంది. ఇప్పటికే 1.8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఈ సాంగ్ ను రాముజ్ రాథోడ్, వాగ్దేవి కలిసి ఆలపించారు. అలాగే రాము రాథోడ్, ప్రాచి కలిసి ఈ సాంగ్ లో స్టెప్పులేశారు. దేవ్ పవర్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు. మదీన్ ఎస్.కే ఈ సాంగ్ కు సంగీతం అందించారు. ఈ సాంగ్ లో రామురాథోడ్ , ప్రాచి డాన్స్ తో అదరగొట్టారు. లిరిక్స్ కూడా భలే ఉన్నాయి. ఈ సాంగ్ పై మీరూ ఆల్ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us